అన్నిటితో!!


       నదులై పారెడు ఈ నీటి ఉరవడి
       కదలని రాతి దీవుల గడపలు
       కదలెడు హంసదీవుల సొగసులు
       ఏది కాదనక అన్నిటి కాకరమై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!