తరుమండలి!


    ఎంత చిక్కని వన్నెలె యీ నీ ఆకులని మెచ్చి
    ఎంత చక్కని చుక్కలె  నీ విరులని పొగడి
    వంతలన్ని మరచి తరు శ్రీ లూసులాడినట్లు
    అంతరంగపు బంగరుటూహల పంచికొన్నట్లు!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!