ఆధారము!!


    రేఖామాత్రమైన ఋజు పథముల తప్పని వారు
    పాకారి వినుత చండ మార్తాండ రణ విక్రములు
    ఈ కాసార రిక్త స్థలి వీతాసువులై కూలిరహో
    మా కాధారము తొల్లిటి ధర్మవర్తనమె యిత్తఱిన్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!