సుమోల్లాసం!!

 గోకులమున ధవళ,కపిల,బాలారుణాది                 వత్సములట్లు
 సకల శాస్త్రాభ్యాస లగ్న గురుపీఠ శిష్య   కిశోరములట్లు/
 ఆ కదంబవన నిరీక్షిత దేవతా గణ 
 మనోల్లాసమట్లు/
 శ్రీ కళల విలసిల్లె సుమవాటి సుగంధ రాగ బంధురమై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!