కెమెరా!! Get link Facebook X Pinterest Email Other Apps - March 01, 2021 మనముల ముద్రితమై కాలపు టలలన్ పెను స్మ్రృతి పథపు పలు జిలుగు దారుల కను మరుగైన జ్ఞాపకముల వెలిగించ అనువౌ జీవన దర్శిని, ఔర!ఈ కెమెరా!! ***** (గుర్తున్న సంఘటనల జ్ఞాపకాలు, కనుచూపు మేరలోవే, అని!) Get link Facebook X Pinterest Email Other Apps Comments
రామ పదములు!! - June 12, 2023 చక్ర శంఖ పద్మ స్వస్తికాద్యుత్తమ సాముద్రికానేక ముద్రాంకితా/ వక్ర పరాక్రమ కోదండవిద్యా మేరువా రామ విభుని పదము/ లక్రమ బుధ్ధుల నిట్టె సరిచేయు ధర్మ పథ నిశ్చిత గాముల/ వక్ర ఫలామోఘ వాగ్శప్త దీనుల బ్రోచు మోక్ష పద శుభమ్ములై!! ****** Read more
మరు మల్లె! - January 03, 2026 పేరు మరు మల్లె,మరు గసలె లేని దీ సిరిమల్లె చేరినను తా నాకుల మరుగున,జగమెల్ల యిట్టె ఎరిగెడి ఘుమఘుమల సుగంధ నాసాతర్పణము అరయ మల్లీసుమ సమమేది ప్రసూనలోకమున న్! Read more
వానాటలు!! - July 26, 2023 వానల్లో తడవక గొడుగేసుకు ఆడితే,ఆ కథే వేరప్పా! వానల్లో తడిసి తడిసి ఆటలాడితే, ఆ కిక్కే . వేరప్పా!! **** Read more
Comments
Post a Comment