మాంగల్య ధీర!
మాంగల్య ధీర!!
వరించి,తపించి,అచల శివుని మనము కరుగగ జేసి,/
కరము పట్టె, జతగ జగద్రక్షా దీక్ష యును, ద్రృఢ వ్రతయై!
వెరపు లేదింత గొంకుయును,గరళ మాన నుంకించు పతికై,/
నిరత మంగళ మది వ్రేళ్ళూనిన, మాంగల్యపు చేవ యెట్టిదో!
******
Comments
Post a Comment