దాహం!!
వేడి తాళక, దప్పి కోపక,నీటికై వెదకెనే
పులుగు,/
చూడరె యొకింత జాలితో,ఈ వేసవి,మన
సాటి జీవుల!
బుడి బుడి గిన్నెల, ముంగిట నీరుంచిన
చాలదియె త్రావి/
వడి తుర్రుమని ఎగురు,మీ వీటికి శుభమ్మని పాడుచున్!!
*****
Comments
Post a Comment