భీష్మ!!


ఎవ్వడు తండ్రికై రాజ్యము నుద్వహమును త్యజించె
నెవ్వడు భార్గవు  నెదిర్చి  కదనమున జయించె!
నెవ్వడు విష్ణు నామ సుధా కలశి జగతి కిచ్చె!  
నెవ్వడు కృష్ణ హసన్ముఖ దర్శియై తనువు రాల్చె!
                               (ii)
తలతు దద్దయు భక్తి, దివిజాపగా సూను భాగవతా సమాను/
కుల రక్షా దీక్షా కంకణువాసుదేవార్పిత మానస ప్రసూనున్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!