పాహి భూవరాహ!!



 ఓప లేని శోక మోహాగాథ వార్ధి చిక్కిన వారి 
 యిరుల/

 బాపవె,కోటిసూర్య ప్రభా సమ కారుణ్య దీప్తిమంత,   శాంత?/

 చాప చుట్టి, యుదధి చీకటుల దాచిన, ధరను 
 గాచిన/

 పాప దనుజ సంహార, ఓ ఆదివరాహ, జయహో 
 భూమీశ!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!