కాలము చెల్లి!!


1
పలిత కేశము, శిథిల దుర్గము,విదళ వ్రృక్షము,
కలల అంతము,విశిఖ ఖడ్గము,విజల మేఘము,
వలెను తోచెను,కనుల ముందట, నిలచి జాలిగ!
ఇలను వెల్గిన,తపాల విభవ,చరమ చిహ్నము!!
*****************************************
2
అన్ని కబురుల నటునిటు చేరవేయు తపాలపేటి ఖిన్నయై/
కనిపించె నేడిటు కాలము చెల్లి, గత వైభవ దీన చిహ్నమై!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!