గో లోచనములు!!


                    గో లోచనములు!!

 కన్నుల అవి, చల్లని చూపుల కారుణ్య 
 కలశములు/

కన్నుల అవి,సాధుత్వము చిప్పతిలు,సత్త్వ పూర్ణములు/

కన్నుల అవి, మాత్రృ ప్రేమలకు నిర్మల 
దర్పణములు/

వెన్నుని రాకకై యెదురు జూచు,వాత్సల్య 
సుధా వర్షులు!!
                             ****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!