వర్ణ రుచి!!
ఎంతగ నచ్చెనొ చెల్లి ఆ కనకాంబరపు
వర్ణాంబరము!/
వింతగ తా దాల్చె గులాబిబాల,పూదోట
నేడేమి రవ్వయో?!
*****
Note:
(చెల్లి,కనకాంబరం రంగు ఎంతగా నచ్చేసిందో గులాబీ అక్కకు,ఆ రంగు తాను వేసుకొని వచ్చేసింది!!
పూల తోటలో ఇవాళ అక్కా చెల్లెళ్ళ మధ్య ఏమి నెయ్యపు కయ్యాలౌతాయో కదా అన్నట్టు,ఒక కల్పన!!)
*****
Comments
Post a Comment