జగన్మోహనం!!
ఈ కమలాయత లోచనములకు కాదె/
ఈ కనుల నవ్వు జాణతనముకు కాదె/
ఈ కమనీయానన ప్రభ, భ్రమసి కాదె/
ఆ కాళిందీ తరంగము లట్టె యెగయుట!
(ii)
ఆ కోమలాభీర చిత్తములు తపించుట/
ఆ కదుపు ల్మైమరచి క్షీరాం బుధులౌటన్!!
****
Comments
Post a Comment