ప్రాక్రృతికం!!


                        ప్రాక్రృతికం!!

1.
రెమ్మలు తొడిగెనివే మంచు బిందు వజ్రపు టుంగరముల/

కమ్మగ సాగే గాలి రాగాల,వర్ష భోగాల సంబరంబునన్!!

*********************************

2

మంచు చుక్కల ఉంగరాలివే,విచ్చు కత్తుల 

రక్షణలో!/

హెచ్చుకాలము నిల్వని ఈ సిరులకు ఎన్ని 

కట్టడులో

***********************************



Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!