గురజాడ!!


       దేశమంటేను మనుషులనిన మహా మనీషి
       ఆశయ పూర్తికె  రచనల చేసిన  శేముషి
       పేశల హ్రద్ఘోష లాలకించిన నవ్యాంధ్ర ఋషి!
       వీసమొగ్గక తూర్పార బట్టిన సంఘ విమర్శి!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!