వజ్ర కవచి!


   వ్రజ భూమిని బుట్టిన నజస్రమీ బ్రహ్మాండములకె
   వజ్ర కవచమౌ సాహస్ర శీర్ష, శ్రీ నందక ధారి క
   క్కజముగ వజ్ర కవచాలంకారము చేసిరివ్వేళ!
   నిజ భక్తుల కాదనునె ఆ దయాళు వెన్నడైనన్?!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!