ఆహ్వానం!!


పట్టు పరికిణీ గర గరల, మట్టి గాజుల గల గలల
పెట్టె తళతళల చుక్క లవని కళకళలాడ ముగ్గుల!
చెట్టపట్టాలేసుకొని ఆ కలుములరాణి,చదువులతల్లి
జట్టుగ నింట వెల్గ,రంగవల్లి సౌరంగన తీరలరింపన్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!