దిక్కేది?!


కొట్టాయమిటు,కొట్టాయమటని పట్టి పల్లార్తువేమిర
చట్టున చెప్పర పట్టిమండ్రపు ఓ తిరు పదుమనాభా!
ఎట్టి యోచ నిదిప్పట్టున జనుల వట్రువగ త్రిప్పుట
గట్టిగ తెల్సి గీయర ,రాత మారునుర పట్టువడినన్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!