మేము మేమే!!
చూపుల నిక్కులు,నడకలలోన టెక్కులు
నెమలిరాజుకు,
ఓప లేని విషపు పాముల పార జేతునని
గరువములో
సుపర్వ సేనాని కుమారుకె సుస్యందనమను గీర్వాణములో
గోప కులైకమణి శ్రీక్రృష్ణుకె, శిరోభూష నను
బీరములో?!
*****
Comments
Post a Comment