తల్లి-కొడుకు!!


గోపాంగనల నమ్మక యల్ల రింతె రుగడు నా కుర్రని తల్లి,/

ఏ పాప మెరుగనమ్మ, కల్లల కుమ్మ రింతురని నా సుతుడు/

ఉపాయముల బుకాయించిరి గాని, నోట జగతుల జూపిన/

ఏ పారమేశ్వరమొ యని యశోద, లో నవ్వుల ఆ క్రృష్ణుడున్!!
                                ****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!