కలహంస!!



     తనువంత తెలుపు తన రాణి వైనమున!
     కనులు నిమీలించు యోగియై,తనలో తాను!
     ఆని, పాల నీటిని వేర్పరచు ధీమంతము
     అని, వివేకిగ నుతి గాంచిన మరాళము!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!