కల్హార గీతి!!


కల్హార గీతి!!

కనుల త్రాగేన
ఈ నా దోసిళ్ళ నింపేన
మనసు పొరల పదిల పరచేన
వెన్నెలల నీ స్నేహంపు వెచ్చని చలువల
కన్నె కలువ మదిని కలల అలల రేపేటి ఓ రేరాజ!

******
పదిల పరచిన సితకాంతుల
పదింపదిగ తరచి చూచేన,వేచేన
సుధాకర భావ నవనీతముల నొడిసి పట్టేన
వ్యథాకర యామినుల వియోగముల నే నెదిరి నిల్చేన!
సదానిల్చేటి బంధమీ కల్హారకౌముదులదని చాటి చెప్పేన!!

*****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!