నమ్మకము!!
నమ్మకము!!
నమ్మిన వాని చేతి రాయి సంద్రమున తేలి, సేతువు కట్టు
నెమ్మనమున నమ్మిన వానికై రాముడొచ్చి, పైకము కట్టు
కిమ్మనక నమ్మిక లోజూచు ధ్యానికి దైవమె, రూపు కట్టు
నమ్మకమె సగము బలము,క్రృషితో ఫలించు సద్వ రమై!!
*****
Comments
Post a Comment