ఆంతర దీపము!!


     సంతాపఘ్నుడు సంతతానుకంపా భివర్షుడ
     నంత పద్మనాభుకై నిష్కంపాభ విడంబ ని
     జాంతరార్చుల రంగవల్లుల నుంచు యంగన
     లెంతటి క్రృతపుణ్యులొ సందీప్తాత్మ బుధ్ధులై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!