సమత!!



కారుణ్య వర్ష!శ్రీలక్ష్మీహ్రృత్సంకర్ష!నీలమేఘ సామర్ష,
క్రృష్ణ!/

సరగున కావర రమా ముఖ కౌముదీకర, కోటి 
భాస్కర! 

అరమర ల్లేక చందురు డందరకు వెన్నెల ల్కురియు 
రీతి,/

వరిపైరులు,శుష్కోర్వరల్సమముల్కావె దయాభ్రము నకున్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!