పురా సంస్కారం!
పురా సంస్కారం!!
(ఒక ఆవు రోజూ విష్ణు సహస్ర నామ పారాయణ సమయానికి వచ్చి కూచొని వింటోందిట,జగన్నాథ దేవాలయం,పూరీలో,ఆ బొమ్మకి)
ఏమి తపంబుల చేసి జనియించె నొక్కొ, ఈ ధేనూపాధిని/
ఏమి గణియింపక వినును గోవిందుని నామ
ముల నిష్టన్/
కమ్మిన కర్మల,జన్మల దాటించు తారకమని
తెలిసి!/
కామితార్ధఫలదుడా శ్రీహరి మెచ్చిన సాధు మానసయై!
********
Comments
Post a Comment