పైడి పంట!


పైడి. పంట!
       ***
బుట్ట బొమ్మ,తళ్కు కొమ్మ,నవ్వు రెమ్మా యెనే ఇట కమలబాల

పట్టు కట్టి, మాల చుట్టి,మురళి కైపట్టెనే తా వైష్ణవ లీల!

చెట్టపట్టా లాటపాటలు పూటపూటకు ఈ స్నేహ సిరులకు

ఇట్టిట్టను జంట కాదే,చూచు వారల కనుగవ పైడి పంటై!
***

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!