రుచి!


చింత చిగురు పులుపుల,చింత ఊరగాయ ఘాటుల
ఎంత చెప్పిన త్రృప్తి కనరాదె  తెనుగు రాయునకు!
వింత వంకరల వంపుల ఈ సీమచింత దారే వేరు
పంతముకాపేరైన,రుచులొక్కటౌనె,నిశ్చింతరాయా!!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!