SD( Social Distancing)
1
తండములో అందరికి దప్పిక ఒకటె కాదె
గూడెపు నీటి బుగ్గ ప్రతి గడప గంగ కాదె
ఎడముంచు మనిరట చదివిన ఆసాములు
పెడ చెవిన బెట్టి,కొరివితో స్నేహములేలా?!!
-
2
బుధ్ధి నదుపు చేసిన చదువది, ఔదలకు తొడవే!
హద్దుల నుండని బుధ్ధికి చదువది,వ్యర్ధపు బరువే!!
Comments
Post a Comment