పుష్ప సంకేతములు!!


రామ సార్వభౌము వీరతాసూచకము ల్సిందూరపు సుందరములు/

రామా మణి జానకి సౌశీల్యముద్రలు శాంత శ్వేత మందారములు/

సౌమిత్రి  అన్నకై చేసిన సేవల పున్నెములై తెల్ల గన్నేరులు/

అమ్రృత గుణ భరతశత్రృఘ్న త్యాగ స్వఛ్ఛ నంది వర్ధనములున్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!