ఆకాంక్ష!



        సాంధ్య రోచులివె పూల లోకమున
        కందళించు పాటల దళాభిరామలై!
        వింధ్యవాసినీ పదముల వ్రాలగ,
        హ్రృదాకాంక్షయొ,తత్సౌరభమానగ!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!