పంట!


  మూడుపూలారుకాయల జామ,తొలికారు పంట!
  వేడుకగ  చెట్టెక్కి కోసినారు, బుట్టల నిండ!
  వడి వడి  ఉడుతల, చిట్టి చిలకల కంట
  పడని బహు పసందులివి,ఆరగింప రారే!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!