ఎవరి గింజలు!


!
చిత్రిక పట్టునట్లా ముక్కేమే,చిత్రమై ఆ మేని రంగేమే
పత్ర రధమిది ఎచటిదో,నల్వుర మొక్కటియై చూత
మే రీతి  బెదరదని,  కను లెర్ర  జేసిన  కదలదే
గరువపు చూపులని!కీరముల్చినబోయి అట్టె చూడ!!
                               (ii)
బాగోగులరసి పోరు నష్టము పొందు లాభమనెరుగ  ఖగముల్పంచతంత్రము చదివినవి కావే బుధవరా!
                                *******
(బుధవరుడు, శ్రీ విష్ణు శర్మ గారే!)

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!