వేకువ!


           తూరుపు లెంక,వేకువ తలుపది
           ఓరగ తీయగ, దినరాజు ముఖ
           మెరుకాయె,వెలివెల్గు లేచాయల!
           మరి కొన్ని కథాకేళుల నాందియై!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!