దుర్గాష్టమి!!
అమ్మను కొలుతు నాద్యంతరహిత నతను ప్రాణదాయిని/
నెమ్మనముల నిల్పి తలచు అర్చన శీలుర
కవచమై/
ఇమ్ముగ సర్వతో భద్ర దుర్గమై సదా
గాచు శ్రీదుర్గాంబను
పమ్మెడు సహజగంధ పరివిలసిత నిత్య
నూతనను!
(ii)
నాదతను వామార్ధభాగినియై నిచ్చలు రాజిలు పురాణి
న్ఖేదమోదము ల్మాని నా మది తచ్చరణ సీమ నెమ్మదించన్!!
*****
Comments
Post a Comment