దీపావళి!!


     కొర కొర శరముల అరి ఈ నరకునకు 
     విరి సమ చూడ్కుల,పతి ఆ లీలాక్రృష్ణునకు
     మరి మరి బాధల,మురిపెపు సతి వేడ్కల
     సరి చేసెనె,సత్యామణి,దీపావళి రాకకై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!