దానము-దయ!!


బలి తలను కాలు మోపి నణచె నందురు ఆ హరి!
పలు వింత మాయల సిరి సంపదల దూరము జేసి 
లలితముగ చేరువ జేయు పెన్దయ కాదె నరయ!
తెలియ తరమె విష్ణు నాగ్రహానుగ్రహ వైనములన్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!