మహర్నవమి!!
మహర్నవమిది ఆ సింహవాహిని వీరతా సముద్భవం/
మహిష క్రూరుని లిప్తలో దునిమి వైచిన
నవోదయంl/
అహంకరార్భటీ మత్త దైత్య వారణ బ్రృహ త్పలాయనం/
సుహ్రృద్విజయ మండపాంక శరద్రథ ధ్వజ సుదర్శనం!!
*******
Comments
Post a Comment