పరమాచార్య!
నడిపే దైవము సన్నిధిని, "నడిచే దైవము" ధ్యానిగన్!
సుడులై తిరుగు మనము నటు నడపరె
శరణన్నన్!!
******
అరళీ మాలాలంక్రృత శివకామ సుందరి లలితాంబిక/
అరుణారుణ నవప్రభల,ద్విగుణీక్రృత
శోభాక్రృతయ్యె!/
శరణాగతాప్త కరుణాలయ, వీణాపాణీ కమలాలయ/
చిరసేవిత, తరణోపాయము చూపదె, సర్వార్ధప్రదయై!!
******
Comments
Post a Comment