విన్నపము!


      వినాయక విభో! వ్యాప్త రూప,విశ్వతోముఖ 
      అనారతము నిను  కొలుతుమయ్య గురితో
      వినా విఘ్నముల కార్య సాఫల్యతల నిమ్మ
      సనాతన దంపతీ వర పుత్ర, యిభ వక్త్రా!
                                 *****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!