ఆనంద భరము!

      
      పదయుగము తన మూపున నుంచిన శ్రీహరి
      నెద భక్తి పొంగారగ, వహించు నా సు పర్ణుడు!
      వేదమె నరాక్రృతియై వెలసిన ఈ  రాముని
      ఆదరమున దాల్చు నీ, గుణార్ణవ సౌవర్ణుడు!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!