సర్వస్థులు!!
వాసిగ కాశిలోనే నుందురన్న విశాలాక్షీ
విశ్వేశ్వరులు,/
ససిగ చూసి నరయ,యుసురుల ననసు
వుల నన్నిట/
న్సమానమై సర్వత్ర లేరొకొ,విశ్వాత్మ రూవు
లా ఆదిద్వయి/
అసువుల నిచ్చిన నధిష్టానము కది యిద
న్నదున్నదే?!!
*****
Comments
Post a Comment