జయ నటరాజ!


                         నటరాజ!!

అగరాజ ప్రియనందినీ సుమనో విరాజ,జయార్థి కల్పభూజ/

జగదేక హ్రృషీకానీక దమన, ప్రాదగ్ధ విర్యాశుగ 
మదన/

నిగమార్చి తాగణిత జతిభేద  కల్పనాభౌమ 
నర్తన తేజ!/

గగనాంగణా సంచలిత తాండవార్భటీ, విభ్రాజ 
శ్రీ నటరాజ!
                      *****

కుంచిత పాద న్రృత్యన్మనోజ్ఞ రూపం,నటరాజం/
అంచిత దిగంత స్పర్శితోర్ధ్వబాహుం,చిదంబరం/
వంచిత దేహాడంబర రతి కాంతం,రుద్ర తేజం/
సంచిత దుష్కర్మ లవిత్రం,వందే త్రినేత్రం,శివం!!
                       *****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!