రండి రండి!


రారమ్మ,రారయ్య, చుక్ చుక్కను రైళ్ళ నేసినాము
శ్రీరంగ దేవు, నెంచక్క దర్శించి, తరియింపగాను!
అరమర ల్లేవూ,అందరొక్కటె మాకూ,రొక్కమిచ్చీ
తరలండి,పయన,నయనాందములు,మీవె నండీ!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!