ఆహ్వానం!


కురిసొద్దాం రా రా అనే నీలాల మేఘాలు

మురిపిద్దాం ఉండూ అనే గిరులూ వృక్షాలు

నీరెంతో శుభ్రం,చూశారా అనే సరస్సులు

కూర్చోండో క్షణమనే ఆసనాలు,ఓహోహో!

Comments

Popular posts from this blog

రామ పదములు!!

మరు మల్లె!

వానాటలు!!