చిలిపి అల్లరి!


ఏమి చేసినాడో రాగి వన్నె జుట్టు,మల్లె తేట కన్నుల వాడు 

మోము వెలిగిపోయె కలిమికాంతి నవ్వుతో,చిలిపి ఊహతో

అమ్మ చూడరాదు చూడరాదు ఓరి దేవుడా అని వేడికోలు

గుమ్మ పాల నొలక బోసెనో,తమ్ము బుగ్గ గిల్లి పారివచ్చెనో!

***

Comments

Popular posts from this blog

రామ పదములు!!

మరు మల్లె!

వానాటలు!!