శివ గరిమ!


సుడులు తిరుగు ఆ సుర గంగనె జటల కట్టిన శంభునకు
 
వడిగ పడు జలపాతమాట కాదె రవి ముందరి దీపికయై!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!