ఆనందఘన!


వాసుదేవ మోహన వంశీసుస్వర విభో ఇందిరా రమణ

మోసులేయు జీవన కళ నీ పేశల రూపము 

తలచిన 

ఆశ చూపి దరికి రాకనె వింత మాటలు చెప్పు జాణవె

వీస మిప్డు  నైజము మాని ఆదరించ రార ఆనందఘనా!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!