నిత్యానందులు!


     దారి పక్కన తరుల దళ పుష్ప ఫలాదు 

     లందరి సొత్తని/ 

     చేరి,యొకరి మూపొక రెక్కి కోయుచున్నారు 

     పిల్లలు మురిసి/

     కూర్మి వనలక్ష్మి యిడిన కానుకలని మదుల 

     రూఢి నమ్మి/ 

     ఏరితోనైన కలసిపోవు నిత్యానందులు 

     బ్రహ్మస్వరూపులై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!