అలక!!


         కలికి ఏ తలపుల మునిగినదో,

        లీల చేతిపై వాలిన ఆ చిల్కతోను

        పలుకదు,మనసులోని చందురుపై

        అలక ఏమొ,మోము చాటేసినాడని!?

 


Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!